ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు | Dvaitam | Advaitam | Visishtadvaitam | Rajan PTSK |

Описание к видео ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు | Dvaitam | Advaitam | Visishtadvaitam | Rajan PTSK |

ప్రఖ్యాతి చెందిన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి? ఆ సిద్ధాంతాల ప్రకారం ముక్తి ఎలా లభిస్తుంది? మొదలైన విషయాలను చాలా తేలికైన మాటలలో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియో. జగద్గురు ఆదిశంకరులకు, భగవాన్ రామనుజులకు, పూర్ణప్రజ్ఞులైన మధ్వాచార్యులుకు నమస్కరించుకుంటూ మనం ఇక వీడియోను ప్రారంభిద్దాం.
- Rajan PTSK
#Ajagava #Advaitam #Visishtadvaita

రామానుజాచార్యుల బొమ్మను వీకీపీడియా నుండి తీసుకున్నాను.
Source: https://en.wikipedia.org/wiki/Ramanuj...

Комментарии

Информация по комментариям в разработке