గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju

Описание к видео గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju

గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః

నీవెవరో గుర్తు చేసేవాడు గురువు.
జ్ఞానమును బోధించేవాడు గురువు.
దైవము వైపు నడిపించేవాడు గురువు.
సమర్పణ చెందినవాని సమస్త భారము వహించువాడు గురువు.
అరిషడ్వర్గములనుండి కాపాడువాడు గురువు.
అమృతత్వమును ప్రసాదించువాడు గురువు.
తాను బ్రహ్మమై శిష్యునికి బ్రహ్మత్వము అనుగ్రహించేవాడు గురువు.
జన్మ జన్మలకు వదలక ఉండేవాడు గురువు.
కరుడుకట్టిన కర్మను కరుణతో కరగించువాడు గురువు.

Комментарии

Информация по комментариям в разработке