షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ ' - Romeo Juliet love Story in Telugu - Shakespeare | Rajan PTSK

Описание к видео షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ ' - Romeo Juliet love Story in Telugu - Shakespeare | Rajan PTSK

షేక్స్‌పియర్ విషాదాంత నాటకాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధి చెందిన నాటకం రోమియో జూలియట్. ఈ రోమియో, జూలియట్‌ల పేర్లు విననివారుండరు. అంతగా ఈ రెండు పేర్లూ జనం మనసులలో మరీ ముఖ్యంగా ప్రేమికుల మనస్సులలో నాటుకుపోయాయి. అసలు ఈ నాటకంలో కథేమిటి. చివరికది విషాదాంతం ఎలా అయ్యింది.. మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.
- Rajan PTSK
#romeojuliet #shakespeare #romeo

Комментарии

Информация по комментариям в разработке