మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ | Mrucchakatikam | Rajan PTSK | Ajagava

Описание к видео మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ | Mrucchakatikam | Rajan PTSK | Ajagava

"మృచ్ఛకటికమ్" అన్నమాటను సంధిగా విడదీస్తే.. మృత్+శకటికమ్ అవుతుంది. మృత్ అంటే మట్టి అనీ, శకటికమ్ అంటే చిన్నబండి అనీ అర్థం. కనుక.. మృచ్ఛకటికమ్ అన్నమాటకు చిన్నబండి అనిఅర్థం.  ఈ నాటకంలో రెండు కథలున్నాయి. ఒకటి.. వసంతసేన, చారుదత్తుల ప్రేమకథ అయితే.. రెండవది.. క్రూరుడైన రాజుపై ప్రజలు తిరుగుబాటు చేసి, ఒక గోపాలకుణ్ణి రాజును చేసే కథ. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాం. 
Rajan PTSK
#Mrucchakatikam, #Vasanthasena, #Charudattam

Комментарии

Информация по комментариям в разработке