Ghee Karam Dosa | How to make Nellore Karam Dosa | Neyyi Karam Dosa |Dosa Recipes

Описание к видео Ghee Karam Dosa | How to make Nellore Karam Dosa | Neyyi Karam Dosa |Dosa Recipes

Ghee Karam Dosa | How to make Nellore Karam Dosa | Neyyi Karam Dosa |Dosa Recipes @HomeCookingTelugu

#gheekaramdosa #NelloreKaramDosa #dosa

Our Other Dosa Recipes for Easy Tiffins:

Millet Dosa in Telugu:    • Millet Dosa in Telugu | కొర్రబియ్యం ద...  
Pullattu/Curd Dosa:    • పుల్లటి మజ్జిగతో చేసే మెత్తటి పుల్లట్...  
Horsegram Healthy Dosa:    • ఉలవల దోశ | Horsegram Dosa | Protein R...  
Quick Wheat Dosa:    • పొద్దున్నే తేలికగా టిఫిన్స్ చేయడానికి...  
Sajja Millet Dosa:    • సజ్జ దోశలు | Sajja Dosalu | Bajra Mil...  

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు - 2
ఎండుమిరపకాయలు - 12
టొమాటోలు - 2
వెల్లుల్లి రెబ్బలు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
నూనె - 4 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
కరివేపాకులు
దోశ పిండి
నెయ్యి

తయారుచేసే విధానం:

ముందుగా ఒక మిక్సీ జారులో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి ఏ మాత్రం నీళ్ళు పోయకుండా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత ఆవాలు, కరివేపాకులు వేసి వేయించాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత రుబ్బిన ఉల్లిపాయ టొమాటో మిశ్రమం వేసి పది నిమిషాలు వేయిస్తే అందులో ఉన్న పచ్చిదనం పోతుంది

తయారైన ఉల్లికారాన్ని పక్కన పెట్టుకోవచ్చు

ఇప్పుడు ఒక దోశ పెనాన్ని వేడి చేసి, దాని మీద దోశ పిండితో దోశ వేయాలి

దోశ కాస్త కాలిన తరువాత పైన కొద్దిగా ఉల్లికారం రాయాలి

అలాగే దోశకు అంచుల్లో, మధ్యలో నెయ్యి వేయాలి

దోశ ఒకవైపు కాలిన తరువాత రెండోవైపుకి తిప్పి కాల్చాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే నెల్లూరు నెయ్యి కారం దోశ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది

Ghee Karam Dosa is a heavenly treat for all the spicy food lovers. As the name suggests ghee karam dosa mainly has a layer of karam chutney made with onions and tomatoes on the dosa. To make the dosas even more crispier and flavorful, we add ghee generously. The dosa and karam with a hint of ghee takes you to another world. This dosa tastes the best when had with some peanut coconut chutney by the side. It is a wonderful combination for tiffin and you can enjoy it for breakfast or evening snacks or dinner. So watch this video till the end to get a step by step process on how to make Nellore ghee karam dosa easily at home. Try the recipe and let me know how it turned out for you guys in the comments below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке