ఓట్స్ పొంగడాలు | Oats Paniyaram | Healthy recipes || Weight loss recipe ||

Описание к видео ఓట్స్ పొంగడాలు | Oats Paniyaram | Healthy recipes || Weight loss recipe ||

ఓట్స్ పొంగడాలు | Oats Paniyaram | Healthy recipes || Weight loss recipe || Gunta ponganalu || Healthy Breakfast recipes ‪@HomeCookingTelugu‬

Here's the link to this recipe in English: https://bit.ly/38wzgnD

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 3

కావలసిన పదార్థాలు:

ఓట్స్ - 1 కప్పు
నీళ్లు - 1 1 / 2 కప్పులు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ - 1 / 4 కప్పు
పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
అల్లం - 1 ముక్క (చిన్నగా తరిగినది)
క్యారెట్ - 1 (తురిమినది)
ఉడికించిన పచ్చిబఠాణీలు
తురిమిన క్యాబేజి - 1 / 4 కప్పు
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
బియ్యప్పిండి - 1 టేబుల్స్పూన్
తరిగిన కొత్తిమీర
నెయ్యి

తయారుచేసే విధానం:

ముందుగా రోల్డ్ ఓట్స్ను నీళ్ళల్లో అరగంటసేపు నానపెట్టి, మిక్సీలో వేసి, పేస్ట్ అయ్యేట్టు రుబ్బి, ఒక బౌల్లోకి వేయాలి

ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్, పచ్చిబఠాణీలు, క్యాబేజి, జీలకర్ర, పసుపు, ఉప్పు, బియ్యప్పిండి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి

ఒక అప్పం ప్యాన్ గుంటల్లో నెయ్యి వేసి, వేడి చేయాలి

తరువాత కలిపిన ఓట్స్ మిశ్రమాన్ని వేసి కనీసం ఐదు నిమిషాలు కాల్చాలి

ఆ తరువాత ఇంకొక వైపుకి పొంగడాలు తిప్పి, ఇంకొక ఐదు నిమిషాలు కాల్చాలి

అంతే, ఓట్స్ పొంగడాలు తయారైనట్టే, వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు

#oatspanniyaram #weightlossrecipes #homecookingtelugu

Today we are going to see making of Oats paniyaram or Oats gunta ponganalu recipe in Telugu . Making of Oats paniyaram is simple,quick and perfect for those who want to reduce weight as it is extra nutritious , rich in fibre and super healthy. Making of weight loss recipe of Oats paniyaaram involves soaking of Oats till they become soft and blend into a fine paste.Then add onions,Mirchi and other Indian spices and mix well and fry it in paniyaram plate. This Oats panniyaram Gulten free diet recipe can be easily prepared and best taste guaranteed if you follow the tips and measures mentioned in the video. With the similar method we can make sweet panniyaram or sweet ponganalu , Kara ponganalu or Kara panniyaram etc with slight variations in ingredients. Hope you try this Yummy healthy oats panniyaram recipe or Healthy breakfast recipe at your home and enjoy.

Happy cooking with homecooking Telugu recipes.


Our Other Recipes:

Allam Chutney :    • అల్లం చట్నీ | Ginger Chutney | Allam ...  
Andu Mirchi Kabbari Chutney :    • ఎండుమిరపకాయ కొబ్బరి చట్నీ । Red Chili...  
Mint chutney and Coriander chutney :    • పుదీనా చట్నీ & కొత్తిమీర చట్నీ | Mint...  
Masala Dosa :    • మసాలా దోశ । Masala Dosa in Telugu  
Bhakarwadi :    • Bhakarwadi | భాకర్వాడీ | Snacks | Guj...  
Aloo Paratha :    • ఆలూ పరాఠా | Aloo Paratha | Veg Parath...  
Egg 65 :    • Egg 65 | ఎగ్ 65 | Egg Recipes | Snack...  
Chilli Chicken :    • చిల్లి చికెన్ | How to Make Chilli Ch...  
Fish Balls :    • ఫిష్ బాల్స్ | Fish Balls Recipe | Fis...  

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке