సి. నా. రె కవిత్వ పరిచయం | Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained | Rajan PTSK

Описание к видео సి. నా. రె కవిత్వ పరిచయం | Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained | Rajan PTSK

Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained
ఈరోజు మనం ఆధునిక తెలుగు కవిత్వానికి, తెలుగు సినిమా పాటకు వన్నె తెచ్చిన ఓ కవిగారి గురించి చెప్పుకుందాం. ఆయన సామాన్యుడు కాడు, ఆషామాషీ కవి అంతకంటే కాడు. కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి తరువాత జ్ఞానపీఠాన్ని అధిరోహించిన తెలుగుతేజం ఆ కవీంద్రుడు. ఆయనే సినారెగా ప్రఖ్యాతులైన సి. నారాయణరెడ్డిగారు. ఈనాటి భాగంలో మనం సినారె గారు రచించిన కొన్ని కావ్యాలను, కొన్ని సినిమా పాటలను గుర్చుచేసుకుందాం. ఇది కేవలం సినారె కవిత్వాన్ని రేఖామాత్రంగా స్పృశించడం మాత్రమే.

Rajan PTSK
#cnarayanareddy #DrCNarayanareddy #telugulyrics

Комментарии

Информация по комментариям в разработке