Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా? | BBC Telugu

Описание к видео Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా? | BBC Telugu

ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఉచిత పథకాలంటే ఏమిటి అనేదానికి సరైన నిర్వచనం ఉందా? ఉచిత పథకాలు ఎక్కడ అవసరం, ఎక్కడ అనవసరం ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో
#Freebies #WelfareSchemes #Weeklyshow #WeeklyshowWithGS


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке