Chintamani నాటకంపై Ban: ఎలుక దూరిందని ఇల్లు తగులబెట్టుకుంటామా? మరి, చిన్నకులాల మనోభావాల సంగతేంటి?

Описание к видео Chintamani నాటకంపై Ban: ఎలుక దూరిందని ఇల్లు తగులబెట్టుకుంటామా? మరి, చిన్నకులాల మనోభావాల సంగతేంటి?

చింతామణిలో మరీ నీచమైన స్థాయిలో వెకిలితనం పెరిగిపోయిన మాట వాస్తవమే. దానికి మందు ఏమిటి? వెకిలితనాన్ని తీసేయడమా, లేక మొత్తంగా నాటకాన్ని నిషేధించడమా? మనోభావాల ప్రకారమే అయితే చాలా ఎక్కువగా హేళనబారిన పడిన కులాలేమనుకోవాలి? పరపతి రీత్యా, సంఖ్య రీత్యా అవి మరీ చిన్న కులాలు కావడంవల్ల గమనంలోకి రావడంలేదుగానీ, వాళ్లే కనుక నోరెత్తితే ఎన్ని నాటకాలు మిగులుతాయి? ఎన్నని నిషేధించుకుంటూ పోదాం? చరిత్రను ఇవాళ్టి దృష్టితో చూసి అలా అభ్యంతరాలు లేవనెత్తుతూ పోతే ఎక్కడ తేలతాం? - చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించడంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ 'వీక్లీ షో విత్ జీఎస్'...

#ChintamaniBan #WeeklyShowWithGS #GSRammohan #BBCTelugu

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке