Bansilalpet stepwell : చెత్తకుప్పలా మారిన పురాతన బావి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చూశారా..?

Описание к видео Bansilalpet stepwell : చెత్తకుప్పలా మారిన పురాతన బావి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చూశారా..?

హైద‌రాబాద్‌లోని బ‌న్సీలాల్‌పేట్ మెట్ల బావి ఇప్పుడు టూరిస్టు స్పాట్‌గా మారింది. మూడు శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావి రెండేళ్ల క్రితం వరకూ చెత్తతో నిండి ఉండేది. ఇప్పుడు ఆ చెత్తనంతా తొలగించి నాటి వైభ‌వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా బావిని పున‌రుద్ధ‌రించారు. మ‌ర‌మ్మ‌తులు చేసి ఆధునీక‌రించారు. ఈ బావిని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ డిసెంబర్ 5న ప్రారంభించారు.
#Bansilalpetstepwell #Hyderabad #Secunderabad #Bansilalpet


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке