Organic Vegetable, Rice Farming farmer success story : సేంద్రియ వ్యవసాయం : GNTELANGANA TV

Описание к видео Organic Vegetable, Rice Farming farmer success story : సేంద్రియ వ్యవసాయం : GNTELANGANA TV

మారుతున్న కాలం, పెరుగుతున్న వైద్య ఖర్చులు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు ఆరోగ్యం వైపే. కావున సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఆహార పంటలను మనం ఆహారంగా తీసుకున్నట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చెయ్యవచ్చు అనేది అర్థమవుతుంది. పైన మనం చూపించిన వీడియోలో ఉన్న రైతు ఒక్క దేశీయ వరి వంగడాలే కాకుండా ఇరవై రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాడు. అది కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించిన పంట. పండించాలనే ఆలోచనలు ఉన్న రైతులు వీడియోలో చూసి కాకుండా నేరుగా పరిశీలించి వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు వ్యవసాయాన్ని ప్రారంభిస్తే నష్టాలు రావు అని చెప్పగలుగుతున్నాము. 🙏

Комментарии

Информация по комментариям в разработке