నన్ను వదిలి వెళ్ళవద్దు సాయి || Nannu Vadili Vellodhu Sai Lyrical song ||

Описание к видео నన్ను వదిలి వెళ్ళవద్దు సాయి || Nannu Vadili Vellodhu Sai Lyrical song ||

నన్ను వదిలి వెళ్ళవద్దు సాయి || Nannu Vadili Vellodhu Sai Lyrical song || #sribalaji

#saibaba
#saibabasongs
#saibabalyricalsong
#lyricalsaibabasong
#sribalaji

Lyrics :
__________
నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి

నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి…

నీ చల్లని నీడలోన సాయి
నా బతుకును కడతేర్చు సాయి

నీ చల్లని నీడలోన సాయి
నా బతుకును కడతేర్చు సాయి సాయి

నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి…

పిలిచినా పలికే దైవం నేను అన్నావు
తలచిన వెంటనే వస్తారు అన్నావు

పిలిచినా పలికే దైవం నేను అన్నావు
తలచిన వెంటనే వస్తారు అన్నావు

పిలిచి పిలిచి అలసినా సాయి
ఇక పిలవలేక పడి ఉన్న సాయి

పిలిచి పిలిచి అలసినా సాయి
ఇక పిలవలేక పడి ఉన్న సాయి

నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి….

అంతటా అన్నిటా నేనే అని అన్నావు
అందరిలో ఉన్నది నేనే అని అన్నావు

అంతటా అన్నిటా నేనే అని అన్నావు
అందరిలో ఉన్నది నేనే అని అన్నావు

గుండె కోసి చూడవా సాయి
నా గుండె కోసి చూడవా సాయి

గుండె కోసి చూడవా సాయి
నా గుండె కోసి చూడవా సాయి

నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి…

నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
నా చేయి విడవద్దు సాయి…

మీకు సాంగ్ నచ్చితే.. లైక్ కొట్టి ... సబ్స్క్రయిబ్ చేయండి గంట సింబల్ నొక్కండి
ఆనందించండి ఓంసాయిరాం మీ అనూభూతిని తెలియ చేయండి ఓంసాయిరాం..
అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఓంసాయిరాం

_________________________
  / sribalaji701537  
  / sribalaji651  
https://www.facebook.com/profile.php?...

Комментарии

Информация по комментариям в разработке