మునగ, కరివేపాకు ఆకులతో ఆదాయం పొందుతున్న రైతులు || Javahar - 9490880245

Описание к видео మునగ, కరివేపాకు ఆకులతో ఆదాయం పొందుతున్న రైతులు || Javahar - 9490880245

#Rythunestham #NaturalFarming #OrganicFarming
☛ Subscribe for latest Videos -    • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల...  
☛ For latest updates on Agriculture -
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham1  

రైతు పంట పండించడంతో పాటు ఉత్పత్తులను తానే స్వయంగా విక్రయించే స్థాయికి ఎదగాలి. అప్పుడే రైతు తన వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపించుకోగలడు. ఈ సూత్రాన్ని బలంగా నమ్మి ఈ బాటలో నడుస్తున్నారు.. కృష్ణా జిల్లా అగిరిపల్లికి చెందిన జవహార్. తనతో పాటు తోటి రైతులను కూడా కలుపుకొని తాము పండించే మునగ, కరివేపాకును పొడి చేసి సొంతంగా అమ్మకం చేస్తున్నారు. ఇందుకోసం ప్రకృతి ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేశారు. ఇందులో 40 మంది సభ్యులు 40 ఎకరాల్లో మునగ, 72 ఎకరాల్లో కరివేపాకు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు

Комментарии

Информация по комментариям в разработке