|| నా ప్రాణమా నా అంతరంగమా 4K || Pas Isacc Paul || Pas KY Ratnam || Priya Himesh || Latest Song 2023

Описание к видео || నా ప్రాణమా నా అంతరంగమా 4K || Pas Isacc Paul || Pas KY Ratnam || Priya Himesh || Latest Song 2023

|| నా ప్రాణమా నా అంతరంగమా 4K || Pas Isacc Paul || Pas KY Ratnam || Priya Himesh || Latest Song 2023
Song: నా ప్రాణమా నా అంతరంగమా
Lyrics, Tune , Producer: Pas Isaac Paul Neppalli
Music : Bro KY Ratnam
Vfx, Editing: KY Ratnam Media
Post Production: KY Ratnam Media
For prayers : 8008701113, 9948516184
HOLY LORD MINISTRIES - NEPPALLI
kankipadu (md) krishna (dt)
( Pas Isaac Paul )
Song Name : నా ప్రాణమా నా అంతరంగమా
పల్లవి :
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

1 చరణం :
లెక్కలేని అపాయములే నన్ను చుట్టుకున్నవి దేవా
నా దోషములే నన్ను తరిమి తరిమి పట్టుకొనగా (2)
నా తలను నేను ఎత్తుచూడలేకపోగా (2)
నా తలపైకెత్తి నిలిపిన నా దేవా (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

2 చరణం :
నా ప్రాణ స్నేహితులే నన్ను విడచి దూరముపోగా
బహునిందలతో నన్ను నిలదీయుచుండగా (2)
నా పక్షము నిలిచి నన్నాదరించితివి (2)
నా స్నేహితుడా నన్ను కాచినదేవ (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

3 చరణం :
నా బలహీనతలు చూసి నన్నందరూ వెలివేసిన
కత్తిపోటు మాటలతో నన్ను గెలిచేసినా (2)
నా బలహీనతలు చూసి నన్ను బలపరచితివీ (2)
నా సమీపమైయుండి నిత్యము నాతో ఉండి (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

Комментарии

Информация по комментариям в разработке