స్తుతించుట మంచిది | Bro Isaac Paul | KY Ratnam music | Lastest Telugu Christian Songs

Описание к видео స్తుతించుట మంచిది | Bro Isaac Paul | KY Ratnam music | Lastest Telugu Christian Songs

స్తుతించుట మంచిది | Bro Isaac Paul | KY Ratnam music | Lastest Telugu Christian Songs
‪@KYRatnam5‬ ‪@holylordministriesofficial‬
#jesussongs #worshipsongs

Song title : నిను స్తుతించుట మంచిది
Lyrics, Tune, Voice: Pas Isaac Paul
Music : Pas KY Ratnam
Vfx, Editing, Dop : KY Ratnam Media
For prayers : 8008701113, 9948516184
HOLY LORD MINISTRIES - NEPPALLI
kankipadu (md) krishna (dt)
( Pas Isaac Paul )

ఈ భూమి మీద ఏదైనా మంచి పని ఉందంటే నిను స్తుతించుటే యేసయ్యా
యెహోవా నీ నామమును స్తుతియించుట మంచిది
మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది
పది తంతుల స్వరమండలములతో
గంభీర ధ్వని గల గానములతో
స్తుతియించుట మంచిది
మంచిది మంచిది మంచిది
నిను స్తుతించుట మంచిది

1.ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు
వాని ప్రాణ విమోచన క్రయధనము గొప్పది
అది తీరక ఎన్నటికీ అట్లుండవలసినది
తీరక ఎన్నటికీ అట్లుండవలసినది
స్తుతియించుట మంచిది
స్తుతియించుట మంచిది
మంచిది మంచిది మంచిది
నిను స్తుతించుట మంచిది

2. యెహోవా చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లింతును
రక్షణ పాత్రను చేత బుచ్చుకోని యెహోవా నామమున ప్రార్థన చేసెదను
స్తుతియించుట మంచిది
స్తుతియించుట మంచిది
మంచిది మంచిది మంచిది
స్తుతియించుట మంచిది
#holylordministries #issaccpaulsongs #స్తుతించుటమంచిది
స్తుతించుట మంచిది | Bro Issac Paul | KY Ratnam music | Lastest Worship song | Holy Lord Ministries |

Комментарии

Информация по комментариям в разработке