Donald Trump: కెనడీ, రోనాల్డ్ రీగన్, డొనల్డ్ ట్రంప్.. వీరిపై దాడుల వెనుక భద్రతా వైఫల్యం ఎక్కడ?

Описание к видео Donald Trump: కెనడీ, రోనాల్డ్ రీగన్, డొనల్డ్ ట్రంప్.. వీరిపై దాడుల వెనుక భద్రతా వైఫల్యం ఎక్కడ?

అమెరికా అధ్యక్షులను, మాజీ అధ్యక్షులను కాపాడటం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ బాధ్యత. మరి ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ఎక్కడ తప్పు జరిగింది? సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎలా విఫలమయ్యారు? గత తప్పిదాల్ని ఎందుకు విస్మరించారు?
#DonaldTrump #AttackOnTrump #USSecretService #HomelandSecurity

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке