భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ | Swapna Vasavadatta | Mahakavi Bhasa | Rajan PTSK

Описание к видео భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ | Swapna Vasavadatta | Mahakavi Bhasa | Rajan PTSK

భాసో హాసః అంటూ కవితా కన్యకకు భాసమహాకవి దరహాసం వంటివాడని కీర్తించాడు జయదేవుడు. కాళిదాసభవభూతులకంటే పూర్వుడైన ఈ భాసుడు 24 రూపకాలు రచించినట్లుగా తెలుస్తోంది. కానీ అందులో 13 నాటకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకీ ప్రతిమా నాటకం, చారుదత్తం, స్వప్న వాసవదత్తమనే నాటకాలు మరింత ప్రఖ్యాతి పొందాయి. ఈరోజు మనం స్వప్న వాసవదత్త నాటకం గురించి చెప్పుకుందాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ప్రతితిజ్ఞాయోగంధరాయణమనే మరో భాసనాటకం గురించి కూజా కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వప్నవాసవదత్త నాటకం ఆ ప్రతిజ్ఞాయౌగంధిరాయణ నాటకానికి కొనసాగింపువంటిది.

- Rajan PTSK

#SwapnaVasavadatta #BhasaMahaKavi #SanskritClassics

Комментарии

Информация по комментариям в разработке