ఆస్తి తగాదా ఎలా పరిష్కరించారు? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | Legal system of Vijayanagara Empire

Описание к видео ఆస్తి తగాదా ఎలా పరిష్కరించారు? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | Legal system of Vijayanagara Empire

Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#vijayanagaraempire #telugu #history #telugupodcast #kaifiyat

అయితే, మూడువందల సంవత్సరాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని పాలించిన విజయనగరం న్యాయవ్యవస్థ గురించి చదువుతుండే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ప్రస్తుత భాగం కూడా విజయనగర సామ్రాజ్యపు న్యాయవిచారణా వ్యవస్థకు సంబంధించిందే. అయితే, ఇది శాసనాలపై ఆధారపడింది కాదు. దక్షిణ భారతదేశంలోని ఎన్నో ప్రాచీన వ్రాతప్రతుల్ని సంపాదించి, సంకలనం చేసిన కర్నల్ మెకెంజీ సేకరణలోని ఒక తాటాకు పత్రం ఆధారంగా చేసిన కార్యక్రమం ఇది.

మరి వివరాల్లోకి వెళ్దామా?

Комментарии

Информация по комментариям в разработке