E178|సహజ కషాయాలతో దిగుబడి పెంపు, సగానికి పైగా ఎరువుల తగ్గింపు|@GramaBazaar|94912 78836, 833 1800 100

Описание к видео E178|సహజ కషాయాలతో దిగుబడి పెంపు, సగానికి పైగా ఎరువుల తగ్గింపు|@GramaBazaar|94912 78836, 833 1800 100

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #paddy
ఖమ్మం జిల్లా నేలకొండ పల్లి సమీపంలోని నాచేపల్లి గ్రామానికి చెందిన రైతు రమేశ్‌ వరి సాగు చేస్తున్నారు. 6 ఎకరాల్లో వరి సాగు చేయగా పూర్తి ఆరెకరాలు మొత్తం మన గ్రామ బజార్‌ కషాయం గ్రోత్‌ఫిట్‌ వాడారు. అయితే కలుపు నివారణ కోసం వీడ్‌జాప్‌ వాడాలనుకున్న ఈ రైతు... అప్పటికే నాటేసి 20 రోజులు కావటంతో వాడే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పంట ఎదుగుదల, గింజ నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్‌ వాడారు. సగానికి పైగా ఎరువులు తగ్గించినట్లు తెలిపారు. తోటి రైతులతో పోలిస్తే తమ వరి పైరు ఆశాజనకంగా ఉందని.. ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేశారు.

రమేశ్‌-రైతు , ఖమ్మం జిల్లా 99123 81999
GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836

00:00 Promo
01:11 Introduction
01:10 Experience of farmer
06:50 Another of farmer

#GramaBazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar-Hindi #shorts

#pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии

Информация по комментариям в разработке