Sugunala Rasi | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi

Описание к видео Sugunala Rasi | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi

Sugunala Rasi | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi

song 12


Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Sridhar(Bablu)
Sounds :- Pradeep Madipelli (Chintu)
Video Support :- Christopher

Lyrics

వందనమమ్మా మా ఫాతిమ మాతా ॥ సుగుణాల రాశి॥ సగరిమ గరిస... నిసనిరి సనిద...

11. ఎలిజబెత్తుకు సేవలు చేసి సహాయమాతగా జగతిలో నిలిచి.. ఆ.. ఆ..1121 కానా పెళ్లిలలో కొరతను ఎరిగి తనయుని ప్రార్ధింప నేర్చిన తల్లీ॥2॥ వందనమమ్మా మా సహాయమాతా...

వందనమమ్మా వరప్రసాదమాతా..

వందనమమ్మా మా రక్షణమాతా....

వందనమమ్మా జపమాలమాతా.. ||సుగుణాల రాశి॥ సగరిమ గరిస... నిసనిరి సనిద...

యేసుని బాటలో కల్వరి నడిచి వ్యాకులమాతగా ఖ్యాతిని పొంది ఆ.. ఆ.. ॥2॥ దేవుని వరములు నిండుగ పొంది... దివిభుని రాజ్ఞిగా వెలుగొందుచుంటివి. వందనమమ్మా మా సహాయమాతా... వందనమమ్మా వరప్రసాదమాతా..

Комментарии

Информация по комментариям в разработке