Andari Illu: హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | BBC Telugu

Описание к видео Andari Illu: హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | BBC Telugu

హైదరాబాద్‌లో ఇదో ప్రత్యేకమైన ఇల్లు. అదే 'అందరి ఇల్లు'. ఆకలి వేస్తే ఇక్కడకు వచ్చి వండుకొని తినొచ్చు. మనసు బాగా లేకపోతే కుదుటపడే వరకు ఉండి వెళ్లొచ్చు. కొత్తపేటలో ఉన్న ఈ ఇంటి విశేషాలివీ...!
#Hyderabad #OpenHouse #SuryaprakashVinjamuri

=================
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке