Musi River : CM KCR చెప్పినట్లు మూసీ నది మారిందా? - BBC పరిశీలనలో ఏం తేలిందంటే.. | Hyderabad

Описание к видео Musi River : CM KCR చెప్పినట్లు మూసీ నది మారిందా? - BBC పరిశీలనలో ఏం తేలిందంటే.. | Hyderabad

''మూసీ నదిలో పిల్లలు బోటింగ్ చేసి షికారు వెళ్లేంత గొప్పనదిగా తీర్చిదిద్దాలి'' అని 2020 నవంబరు 23న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరి, ప్రస్తుతం మూసీ పరిసరాలు ఎలా ఉన్నాయి? మూసీ ప్రక్షాళణకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? పిల్లలు బోటింగ్ చేసే స్థాయికి వచ్చిందా? చూద్దాం.
#MusiRiver #KCR #BBCTelugu #Hyderabad #telangana #hyderabadrains



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке