క్రాస్ బ్రీడింగ్ వద్దు.. ఎందుకంటే ? Bull Semen | Anvesh Reddy

Описание к видео క్రాస్ బ్రీడింగ్ వద్దు.. ఎందుకంటే ? Bull Semen | Anvesh Reddy

#Raitunestham #GyrCattle

కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన అన్వేష్ రెడ్డి.. 8 ఏళ్లుగా గిర్ బ్రీడింగ్ ఫాం నిర్వహిస్తున్నారు. మేలైన దేశీయ జాతులను తెచ్చి .. వాటి ద్వారా గిర్ సంతతిని పెంచుతున్నారు. వీరి ఫాంలో ఆవులు, కోడెలు, దూడెలు వాటికి నచ్చినట్లు ఉంటాయి. ఒకచోట కట్టేయడం, ఆవుల పాల పూర్తిగా సేకరించడం లాంటి పద్ధతులకు వీరు వ్యతిరేకం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వీరి దగ్గర గిర్ కోడెలను కొనుగోలు చేస్తుంటారు. ఆవులను మాత్రం అమ్మరు. కావాల్సిన వారికి దేశీయ జాతుల వీర్యం కూడా ఇస్తున్నారు.

గిర్ బ్రీడింగ్.. కోడెల ధరలు.. కొనుగోలు.. దేశీయ జాతుల వీర్యం తదితర అంశాలకు సంబంధించి సమాచారం కావాలంటే... అన్వేష్ రెడ్డి గారిని 63022 16423 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు !!

---------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు | B...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .
-----------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке