యేసయ్య నీ ప్రేమ || Pas Isaac Paul || Bro KY Ratnam || New Telugu Christian Song

Описание к видео యేసయ్య నీ ప్రేమ || Pas Isaac Paul || Bro KY Ratnam || New Telugu Christian Song

|| యేసయ్య నీ ప్రేమ || Pas Isaac Paul || Bro KY Ratnam || New Telugu Christian Song
#jesussongs ‪@KYRatnam5‬
song: యేసయ్య నీ ప్రేమ
Lyrics, Tune: Pas Isaac Paul (Holy Lord Ministries )
Vocals, Music: Bro KY Ratnam
VFX, Editing, DOP : KY Ratnam Media
Post Production : KY Ratnam Media
For More Details :9948516184
పల్లవి :
యేసయ్య నీ ప్రేమ యేసయ్య నీ జాలి యేసయ్య నీ కరుణా
యేసయ్య నీ దయాలో
ననుండని సదాకాలము
నీ రెక్కల నీడలో సదాకాలము
చరణం :
1. అరణ్యమార్గములో నాన్నవరించితివి
నా తోడునివై నడిపించినావు
మోడైన నా బ్రతుకును నీ ఆత్మతో నింపి చిగురింపజేసావు
నీ సేవకై
కష్టాలు ఎన్నిఉన్న శ్రమలెన్నో ఎదురైనా
నీ చేతి నీడలో నను దాచినావు
చరణం :
2. జుంటితేనె దారాలకన్నా మధురమైన నీ వాక్యం
ఆ వాక్యమే నాకు ఆరోగ్యమై
నా చీకటి బ్రతుకులో నీ వెలుగుతో నింపి వెలిగింపజేసావు
నీ సన్నిధిలో
శోధనే ఎదురైనా అవమానములెన్నైనా
నీ రెక్కల నీడలో నన్ను దాచినావు
చరణం :
3. పర్వతాలు తొలగినా మెట్టలుగతి తప్పిన
నా కృప నిన్ను విడువనంటిదే
సమాధానవిషయమైన నిబంధన తొలగదు
నాయందు జాలిపడిన నా యేసయ్య
నిందలే ఎదురైనా నిష్ఠురలేనైనా
నీ కేడెముతో నన్ను కప్పినావయ్యా

telugu christian songs,telugu christian songs 2024,latest telugu christian songs,jesus songs telugu 2024,telugu christian song,telugu devotional songs 2024,christian songs telugu,telugu christian songs latest,latest new telugu christian songs 2024,new telugu christian songs,2024 telugu christian songs,latest new telugu christian songs,latest telugu christian songs 2024,christian songs,telugu popular christian song

Комментарии

Информация по комментариям в разработке