International Dance Day: APలోని చిన్న గ్రామానికి చెందిన కూచిపూడి నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

Описание к видео International Dance Day: APలోని చిన్న గ్రామానికి చెందిన కూచిపూడి నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

శాస్త్రీయ నృత్యరూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచాన్ని చుట్టేసింది. పలు దేశాలలో కళా ప్రియులను ఆకట్టుకుంది. అనేక మంది శాస్త్రీయ నృత్యకారుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ కళ ఎప్పుడు మొదలైంది? ఎలా విస్తరించింది?
#InternationalDanceDay #Kuchipudi #ClassicalDance

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке