"దోసిట గులాబి పువ్వులతో|"Dhosita gulabi puvvulatho"|"బాబా భజన పాట"|Baba Bhajana song"by Neeraja kota

Описание к видео "దోసిట గులాబి పువ్వులతో|"Dhosita gulabi puvvulatho"|"బాబా భజన పాట"|Baba Bhajana song"by Neeraja kota

దోసిట గులాబి పూవ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ్యా ||2||
నీవాకిట నిలబడి ఉన్నామయ్యా ||1||
సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ||2||
కఫిని వస్త్రము ధరియించి కర్మను జోలెలో వేసుకోని ||2||
ధునిలో కాల్చేవాడవని బాబా
ధునిలో కాల్చేవాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ||1||
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ||1||
|| దోసిట గులాబి||
తెల్లని నీ పాదం చల్లనైన నీ మనసు ||2||
పిలిచిన పలికే దైవమని బాబా
పిలిచిన పలికే దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
నీ వాకిట నిలబడి ఉన్నమయ్యా ||1||
||దోసిట గులాబి||
కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాల రాసి ||2||
కరుణ చూపే వాడవని బాబా
కరుణ చూపే వాడవని నీ వాకిట నిలబడి
ఉన్నామయ్యా
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ||1||
దోసిట గులాబి పూవ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ్యా
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ||2||
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నా మయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామాయ్యా


Dhosita gulabi puvvulatho vakita nilabadi unnamayya ||2||
Nee vakita nilabadi unnamayya ||1||
Sai Baba nee vakita nilabadi unnamayya ||2||
Kafini vastram dhariyinchi karmanu
Jolelo vesukoni ||2||
Dhunilo kalche vadavani baba ||1||
Dhunilo kalchevadavani nee vakita nilabadi unnamayya ||1||
Nee vakita nilabadi unnamayya ||1||
Tellani nee padham challanaina nee manasu ||2||
Pilichina palike dhaivamani baba ||1||
Pilichina palike dhaivamani nee vakita nilabadi unnamayya ||1||
Nee vakita nilabadi unnamayya ||1||
Dhosita gulabi puvvulatho vakita nilabadi unnamayya
Nee vakita nilabadi unnamayya
Kaalu meedha Kaalu vesi karmalanni
Kalarasi ||2||
Karuna chupe vadavani baba ||1||
Karuna chupe vadavani nee vakita nilabadi unnamayya
Nee vakita nilabadi unnamayya
Dhosita gulabi puvvulatho vakita nilabadi unnamayya
Nee vakita nilabadi unnamayya
Dhosita gulabi puvvulatho vakita nilabadi unnamayya
Nee vakita nilabadi unnamayya
Saibaba nee vakita nilabadi unnamayya
Saibaba nee vakita nilabadi unnamayya
Saibaba nee vakita nilabadi unnamayya
Sai Baba nee vakita nilabadi unnamayya

#devotional #devotionalsongs #saibabablessings #saibabasongs #saibaba #saibababhajana
#saibhakthipatalu#sairam

Комментарии

Информация по комментариям в разработке