Keshava govinda madhava కేశవ గోవింద మాధవ AIR Bhakti Ranjani

Описание к видео Keshava govinda madhava కేశవ గోవింద మాధవ AIR Bhakti Ranjani

Song of Narasu Dasu broadcast on AIR Bhakti Ranjani, Hyderabad. Lyrics given below

A big thank you to Ram Akunuru for his upload of the song.

కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో...
నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...
భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో...
శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకు ఎన్నటికో..
.పూవులతో నీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో...
నైవెద్యంబిడి పరమ భక్తిని ఆరగించేదెన్నటికో...
పాహి పాహి అని పరమ పురుష నీ పాదంబులబడుటెన్నటికో...
దేహి దేహి అని ఇచ్చుట కొరకై దేవురులాడేదెన్నటికో...
వాస మానస వాస రమణ వందనము కొనుటెన్నటికో...
కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో...
నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...
దాసదాసుడగు నరసదాసుడూ దాసుడనేలే దెన్నటికో.... వాసమానసువిరాసరమణ వందనము గొనుటెన్నటికో.....

Комментарии

Информация по комментариям в разработке