Ambedkar: దళిత నాయకుడు అనే ముద్ర అంబేడ్కర్‌ పాత్రను పరిమితం చేసేస్తోందా? | BBC Telugu

Описание к видео Ambedkar: దళిత నాయకుడు అనే ముద్ర అంబేడ్కర్‌ పాత్రను పరిమితం చేసేస్తోందా? | BBC Telugu

అంబేడ్కర్ అనగానే దళితోద్ధారకుడు అనే ఇమేజ్‌కి పరిమితం చేసి మాట్లాడడం, రాజ్యాంగ నిర్మాత అనే పదానికి పర్యాయపదంగా చూడడం అనేవి ఆయన అనంతమైన కృషికి అద్దం పడుతున్నాయా! ప్రబలంగా ప్రచారంలో ఉన్న ఇమేజరీ ఆయన పాత్రను పూర్తిగా పట్టిస్తున్నదా, పరిమితం చేస్తున్నదా! అసమానతలు అణచివేత లేని ఆధునిక విలువల వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహా మేధావిని పునర్దర్శనం చేయాల్సిన అవసరం లేదా! బీబీసీ తెలుగు ఎడిటర్ జి ఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జిఎస్.
#Ambedkar #BabaSahebAmbedkar #JaiBheem #Dalits #WeeklyShowWithGS

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке