వరిలో అధిక పిలకలు రావాలంటే ఏంచేయాలి🌾

Описание к видео వరిలో అధిక పిలకలు రావాలంటే ఏంచేయాలి🌾

రైతు సోదరులకు నమస్కారం...

తెలుగు యువరైతు టీం వ్యవసాయంలో వచ్చే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దిశగా ఎంతో మంది మేధావులతో చర్చలు జరిపి సరైన సమాచారం రైతుకు సరైన సమయంలో అందిస్తుంది. అలాగే రైతు విజ్ఞానం పెరగడం కోసం ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు తెలుగు యువరైతు టీం కు సర్ మీ యొక్క సపోర్ట్ అందించి మరింత ఎక్కువ సమాచారం మీకు చేర్చేలా సహకారం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...

మనకు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగు చేసే పంట వరి...

అయితే ఈ వరి సాగులో ప్రధానంగా ఎదురయ్య సమస్య మొదటి దశలో మొక్క యొక్క ఎదుగుదల అంటే పిలకల సంఖ్య అనేది తక్కువగా ఉండటం. దీనికి కారణం మనకు చాలా సంవత్సరాలుగా వరి సాగు చేసే భూములలో నెలలో ఏరోబిక్ చర్య అనేది ఆగిపోవడం వల్ల నేల చౌడువారిపోతుంది. దానికి వల్ల నేల నిస్సారంగా మారి నేలలో పోషకాలు అందుబాటులో లేకుండా పోతాయి. అలాగే మనం వరి పొలాల్లో ఎక్కువగా వాటర్ పెడతాము కాబట్టి ఏదైనా పోషకాలు ఇచ్చినప్పుడు అవి నీటితో పాటు భూమి లోపలికి ఇంకిపోవడం వల్ల వరి పొలంలో పోషకాల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ పోషకాల్ని ఎలా భూమిలో ఒడిసి పట్టాలి నేల యొక్క కర్బన శాతం ఎలా కాపాడుకోవాలి అన్నదానిపైన వివరణ. ఇంక గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు వాతావరణం లో స్థితిగతులు అనేవి చాలా ఎక్కువగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మొక్క దానికి తగ్గ ఒడిదుడుకులను తట్టుకొని ఒత్తిడికి లోనవ్వకుండా అధిక దిగుబడి ఇవ్వడంలో విఫలం అవుతున్నాయి.దీనికి పరిష్కారంగా తెలుగు యువరైతు టీం వారు వాతావరణానికి తగ్గట్టుగా మీ యొక్క వరి పంటలో ఎటువంటి యాజమాన్యం చేపట్టాలి అలాగే నేల యొక్క చౌడు అనేది ఏ విధంగా తగ్గాలి. అలాగే మనకు కంకి అంటే గొలుసులో గింజల సంఖ్య ఏ విధంగా పెరగాలి అన్న పూర్తి వివరాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మీకు వరి పంటలో ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా కూడా తెలుగు యువ రైతు టీం ని సంప్రదించవచ్చు. మనకు ప్రధానంగా ఎదురయ్యే నేల సమస్యను అలాగే ఉల్లికోడు, మరియు వరి పంటలో ఇంకా ప్రధానంగా వచ్చే సమస్య అగ్గి తెగులు ఇలాంటి ప్రధాన సమస్యలను కూడా రాకుండా నేల యాజమాన్యం నుంచి కాపాడడానికి తెలుగు యువరైతు టీం అనేది మీకు సహకారం అందిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో వరి పైరులు స్ప్రేయింగ్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీకు అధిక దిగుబడులు తీయడంలో తెలుగు యువరైతు టీం సహకారం అందిస్తుంది ప్రధానంగా నేల యాజమాన్యం మీద మీకు కచ్చితంగా అవగాహన కల్పించి దానికి సరిపడా ఎరువులను దాని యొక్క బయో స్టిములెంట్ లు మీకు తక్కువ ధరలో అందిస్తుంది. పూర్తి వివరాలకు నేల యాజమాన్యం సంబంధిత వివరాలకు ఇక్కడ కనబడుతున్న లింకు ఓపెన్ చేసి ఉన్న వీడియోలు చూడగలరు

నేల యాజమాన్యం:    • నేల యాజమాన్యం  

ఫేస్బుక్ గ్రూప్ : https://www.facebook.com/profile.php?...

వాట్సాప్ గ్రూప్ : https://chat.whatsapp.com/HRzQ9v0PNAG...

Комментарии

Информация по комментариям в разработке