E191 |కలుపు నివారణకు ఆకుల కషాయం |

Описание к видео E191 |కలుపు నివారణకు ఆకుల కషాయం |

#citrus #naturalfarming #orange
#citrus #naturalfarming #orange
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #citrus #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #orange

అనంతపురం జిల్లా అమడుగూరు మండలం తిమ్మిరికుంటపల్లికి చెందిన మహిళారైతు.. సృజనారెడ్డి 4 ఎకరాల్లో సేంద్రియంగా వరి సాగు చేసారు. బీపీటీతో పాటు రత్నచోడి, బహురూపి వంటి దేశీ రకాలను ఎంచుకుని.. సాధారణ, శ్రీ పద్ధతుల్లో నాటుకున్నారు. కాగా కలుపు నివారణ కోసం 4 ఎకరాల్లోనూ 2 దఫాలుగా సహజ కలుపు నివారణి వీడ్‌జాప్‌ వినియోగించారు. అయితే సాధారణ పద్ధతిలో పూర్తిగా కలుపు రాలేదని, శ్రీ పద్ధతిలో మాత్రం కొంత మేర కలుపు వచ్చిందన్నారు. పొలం ఎత్తు పల్లాలుగా ఉండటమే ఇందుకు కారణమయ్యిందని … అయినప్పటికీ, గతంలో కంటే ఈసారి కలుపు తీత ఖర్చులు చాలావరకు తగ్గాయని రైతు సృజన సంతృప్తి వ్యక్తం చేశారు.

#gramabazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar - Instagram
#GramaBazaar- Facebook
#GramaBazaar-Hindi #shorts

#pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии

Информация по комментариям в разработке