O Navvu Chaalu || ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు || Lyrical Video Karaoke Track ||

Описание к видео O Navvu Chaalu || ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు || Lyrical Video Karaoke Track ||

COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
💘@🌸🌼@@@@🌼🌸@💘
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook:   / prabhudas.musalikuppa  
Follow me on Instagram:   / prabhudasmusalikuppa  
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
MOVIE: NUVVU NAAKU NACCHAAV
CAST: AARTHI AGARWAL & VICTORY VENKATESH
SINGER: SHANKAR MAHADEVAN
LYRICS: SIRIVENNELA
MUSIC: KOTI
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
PALLAVI:
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃నా చెలియ పాదాలు💃
💃హంసలకే పాఠాలు💃
💃తాను పలికితే చాలు💃
💃తేనె జలపాతాలు💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃ఓ నవ్వు చాలు💃
💃ఎన్నెన్నొవలలు💃
💃వేస్తూ అల్లుకుంటుంది💃
💃ముత్యాల ఝల్లు💃
💃మృదువైన ముల్లు💃
💃మదిలో గుచ్చుకుంటుంది💃
💃ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు💃
💃మనసే ఆగనంటుంది💃
💃చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి💃
💃మళ్ళీ తిరిగి రానంది💃
💃పట్టపగలెవరైనా💃
💃రాతిరిని చూస్తారా💃
💃తన కురులు చూపిస్తా💃
💃ఔననక చస్తారా💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃ఓ నవ్వు చాలు💃
💃ఎన్నెన్నొవలలు💃
💃వేస్తూ అల్లుకుంటుంది💃
💃ముత్యాల ఝల్లు💃
💃మృదువైన ముల్లు💃
💃మదిలో గుచ్చుకుంటుంది💃

💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
CHARANAM1:
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘

💃గుండెల్లో భోగి మంటలా💃
💃ఎండల్లో లేత వెన్నెల💃
💃కొండల్లో యేటి పరుగులా💃
💃దూకుతున్న లయలో💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃గుమ్మంలో సందె వెలుగులా💃
💃కొమ్మల్లో కొత్త చిగురులా💃
💃మబ్బుల్లో వెండి మెరుపులా💃
💃ఆమెకెన్ని హొయలో💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃అలా నడిచి వస్తుంటే💃
💃పువ్వుల వనం💃
💃శిలైపోని మనిషుంటే💃
💃మనిషే అనం💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃ఓ నవ్వు చాలు💃
💃ఎన్నెన్నొవలలు💃
💃వేస్తూ అల్లుకుంటుంది💃
💃ముత్యాల ఝల్లు💃
💃మృదువైన ముల్లు💃
💃మదిలో గుచ్చుకుంటుంది💃

💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
CHARANAM2:
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘

💃గాలుల్లో ఆమె పరిమళం💃
💃ఊపిరిలో నిండి ప్రతి క్షణం💃
💃ఎటు ఉన్నా నన్ను వదలదే💃
💃ఎలా తప్పుకోను💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃గుర్తొస్తే ఆమె పరిచయం💃
💃కవ్వించే పడుచు పసితనం💃
💃రెప్పల్లో కైపు కలవరం💃
💃ఎలా దాచుకోను💃
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
💃కలో కాదో నాకే నిజం తేలక💃
💃ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
💃అదిరి పడకయ్యా💃
💃ఇది ఆమె మాయ💃
💃ఇది కవిత కాదబ్బా💃
💃మన్మధుడి దెబ్బా💃
💃ఓ నవ్వు చాలు💃
💃ఎన్నెన్నొవలలు💃
💃వేస్తూ అల్లుకుంటుంది💃
💃ముత్యాల ఝల్లు💃
💃మృదువైన ముల్లు💃
💃మదిలో గుచ్చుకుంటుంది💃
💃ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు💃
💃మనసే ఆగనంటుంది💃
💃చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి💃
💃మళ్ళీ తిరిగి రానంది💃
💃పట్టపగలెవరైనా💃
💃రాతిరిని చూస్తారా💃
💃తన కురులు చూపిస్తా💃
💃ఔననక చస్తారా💃

💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘
‪@PRABHUDASMUSALIKUPPA‬
💘🍃@🌸🌷@@🌷🌸@🍃💘

Комментарии

Информация по комментариям в разработке