"గుడిలో ప్రసాదం పులిహోర"|"gudilo prasadham pulihora"|"temple style పులిహోర/ Neeraja kota/నీరజ కోట

Описание к видео "గుడిలో ప్రసాదం పులిహోర"|"gudilo prasadham pulihora"|"temple style పులిహోర/ Neeraja kota/నీరజ కోట

గుడిలో పెట్టే పులిగోర పదార్థములు
3---- కప్పుల బియ్యం ___నానపెట్టకూడదు
2-1/4 --- టేబుల్ స్పూన్లు ఉప్పు
1-2/4-- టేబుల్ స్పూను ఆయిల్
ఆవాలు పేస్టు చేసుకోవడానికి
1-2/4-- టేబుల్ స్పూను ఆవాలు
1-2/4-- టేబుల్ స్పూన్ అల్లం
4--- ఎండు మిరపకాయలు
1-2/4-- నువ్వుల నూనె
1-- సాల్ట్
3-- టేబుల్ స్పూన్లు వాటర్
50-- చింతపండు
చింతపండును వేడి నీళ్లలో నానబెట్టాలి
చింతపండు పులుసు ఉడక బెట్టడం
నువ్వుల నూనె
6-- టేబుల్ స్పూన్లు
1-2/4 టేబుల్ స్పూన్లు
1-2/4 టేబుల్ స్పూను
8-- ఎండు మిరపకాయలు
5-- పచ్చిమిరప కాయలు
3/4-- ఇంగువ
5-- రెమ్మల కరివేపాక్
ఉప్పు కొంచం
4-- టేబుల్ స్పూన్లు బెల్లము
చింత పండు గుజ్జుగా తీసుకోవాలి
పోపుకు వేసుకోవడానికి
3--స్పూను నువ్వుల నూనె
4-2/4-- టేబుల్ స్పూన్ల పల్లీలు
1-2/4- టేబుల్ స్పూన్లు ఆవాలు
1-/2/4-- స్పూన్లు జిలకర
1-2/4-- స్పూను శనగ పప్పు
1-2/4-- స్పూను మినపపప్పు
3 -- ఎండు మిరపకాయలు
3- రెమ్మలు కరివేపాక్
అన్నము బాగా చల్లారిన తరువాత ఆవాల పేస్ట్ కలుపు కోవాలి
నువ్వుల నూనెతోనె చేసుకోవాలి

#వంటలు
#temple style pulihora
#గుడిలోపెట్టేపులిహోర
#cooking
#pulihora
#gudilopettepulihora

#vantalu
#temple style pulihora
#templestylepulihora

Комментарии

Информация по комментариям в разработке