"కమ్మటి వంకాయ కుర్మా"|"kammati vankaya Kurma"ఆల్ రౌండర్ వంకాయ కుర్మా/ by Neeraja Kota/ నీరజ కోట

Описание к видео "కమ్మటి వంకాయ కుర్మా"|"kammati vankaya Kurma"ఆల్ రౌండర్ వంకాయ కుర్మా/ by Neeraja Kota/ నీరజ కోట

కమ్మటి వంకాయ కుర్మా కావలసిన పదార్ధాలు
1/4-- కేజీ వంకాయలు
50-- గ్రామ్స్ పల్లీలు
50-- గ్రామ్స్ నువ్వులు
50-- గ్రామ్స్ ఎండు కొబ్బరి
2-- పెద్ద ఉల్లిపాయలు
3-- పచ్చిమిరపకాయలు
20-- మెంతి గింజలు
3-1/2-- స్పూను కారం
ముప్పావు స్పూను pasupu
1-- స్పూను ధనియాల పొడి
పెద్ద నిమ్మకాయంత చింతపండు
2-- లవంగాలు
1-- యాలక్కాయ
దాల్చన చెక్క కొంచం
1-1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు
1-- కట్ట కొత్తిమీర

Комментарии

Информация по комментариям в разработке