Dalit Kitchens of Marathwada: 'దళితుల పిల్లలకు ఈ విషయాలు తెలియాలనే ఈ పుస్తకం రాశా' | BBC Telugu

Описание к видео Dalit Kitchens of Marathwada: 'దళితుల పిల్లలకు ఈ విషయాలు తెలియాలనే ఈ పుస్తకం రాశా' | BBC Telugu

అక్కడ దళితులు ఏం తింటారో ఊరిలో ఉన్న అగ్రవర్ణాలకు తెలియదు. దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది. అందుకే తమ ఆహారపు అలవాట్లపై పుస్తకం రాశారాయన. మరాఠీ రచయిత షాహూ పటోలే తన 'దళిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా' పుస్తకంలో అట్టడుగు దళిత వర్గాల వంటల చరిత్రను వివరించారు.
#dalitnews #maharashtra #food

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке