Organ Donation : వాళ్లు తమ శరీరాల్ని దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారు | BBC Telugu

Описание к видео Organ Donation : వాళ్లు తమ శరీరాల్ని దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారు | BBC Telugu

చనిపోయాక కూడా ఎలా బతికి ఉండ వచ్చో చెప్తూ, వందల మందికి ప్రాణదానం చేస్తున్నారు ఉపాధ్యాయురాలు సీతామహాలక్ష్మి. అవయవదానం అన్న అంశాన్ని సమాజంలో ప్రాచుర్యంలోకి తెచ్చి, చైతన్యం నింపుతూ వందల మందికి జీవదానం చేస్తున్నారామె.
#OrganDonation #JeevanDaan #WorldOrganDonationDay


---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке