Organ Donation: తన శరీరాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీకి దానం చేస్తానంటూ వెళ్లిన తొలి వ్యక్తి ఈమే..| BBC

Описание к видео Organ Donation: తన శరీరాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీకి దానం చేస్తానంటూ వెళ్లిన తొలి వ్యక్తి ఈమే..| BBC

ల్యాబులో ప్రయోగాల కోసం తన శరీరాన్ని దానం చేస్తానంటూ విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీకి ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మీ వెళ్లారు. ఆమెకు పిచ్చి పట్టిందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ, ఆ ఆలోచనే ఒక ఉద్యమంలా మారింది. దేశమంతా అవయవ దానాలపై చర్చ జరిగేలా చేసింది.
(గమనిక- ఈ కథనాన్ని మొదట 2020 డిసెంబర్ 5న పబ్లిష్ చేశాం. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మరోసారి అందిస్తున్నాం)
#OrganDonation #JeevanDaan #WorldOrganDonationDay


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке