76 Divya desam/Adhi Kesava Perumal Temple/THIRUVATTAR/108 Divya desam/Sreedhar Raju

Описание к видео 76 Divya desam/Adhi Kesava Perumal Temple/THIRUVATTAR/108 Divya desam/Sreedhar Raju

ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో గల thiruvattaar లోని ఆది కేశవ పెరుమాళ్ ఆలయాన్ని చూస్తాము.
ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించపడి 108 వైష్ణవ దివ్యదేశాలల్ 76 వ దివ్యదేశంగా గుర్తింపు పొందినది.
ఈ ఆలయము లోని మహావిష్ణువు ని ఆది కేశవ పెరుమాళ్ అని,లక్ష్మీదేవి ని మరకథవల్లి తాయారు అని పిలుస్తున్నారు.
ఈ ఆలయ విమానాన్ని అష్టాంగ విమానం అంటారు.
నమ్మాళ్వార్ శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయము చుట్టూ పరలియర్ నది దండలాగా చుట్టుకొని వుంటుంది.
తిరువనంతపురం లోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని నిర్మించడానికి ట్రావెన్స్కోరు రాజులు ఈ ఆలయాన్ని నమూనాగా తీసుకున్నారు.

Комментарии

Информация по комментариям в разработке