Anuraagame | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel |Sridhar |Pentention Song-10

Описание к видео Anuraagame | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel |Sridhar |Pentention Song-10

Anuraagame | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel |Sridhar |Pentention Song

Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Sridhar(Bablu)
Sounds :- Pradeep Madipelli (Chintu)
Video Support :- Christopher

Song 10

వ: అనురాగమే కురిపించినా ఆనందమే అందించినా. ఆకాంక్షనే రగిలించినా |॥2॥ అపురూపమౌ ప్రభుయేసునీ లో కొందమూ లోకొందమూ ॥ 2

1. ఆ ప్రియ వదనం అమృత కలశం.

వెన్నెల వంటి చల్లని మనస్సూ ॥2॥ పంచిన స్నేహం మధురాతి మధురం ॥2॥ అనురాగ సుధలను చిలికించునూ ॥2॥ ॥అనురాగమే ||

2. ఆ ప్రభు నయనం కరుణకు నిలయం.

పాపుల ఎదలో ఉజ్వల దీపం ||2|| | ఆయన భాష్యం సాగర కెరటం |॥2॥ ॥ ఆనంద తీరాలు దరి చేర్చును ||2|| || అనురాగమే॥

3. యేసుని వినయం మనకిల శరణం

పంచిన బ్రతుకే జీవన మార్గం ॥2॥ మనసును కలిపి ప్రేమను పంచి ॥2॥ ఆరాధ్య మూర్తిని సేవింతుము ॥ 2॥ ॥ అనురాగమే॥

Комментарии

Информация по комментариям в разработке