ఒకరి జ్ఞాపకార్థం చేసిన అన్నదానముఎంతో మందికి పేదలకు ఆకలి తీర్చింది

Описание к видео ఒకరి జ్ఞాపకార్థం చేసిన అన్నదానముఎంతో మందికి పేదలకు ఆకలి తీర్చింది

#ఒకరి #జ్ఞాపకార్థం చేసిన #అన్నదానము ఎంతో మంది నిరుపేదలకు ఆకలి తీర్చింది..చూడండి..
#షేర్ చేయండి..
#కిచ్చా వెంకటసుబ్బయ్య #జ్ఞాపకార్థం కుమారులు Kicha Subbarayudu అందించిన సహాయంతో శ్రీ వినాయక ఫౌండేషన్ టీమ్ ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణంలోని సుందరయ్య కాలనీ నందు ఉన్న నిరుపేదలకు వృద్దులకు చిన్న పిల్లలకు రుచికరమైన ఆహారం అందించి ఆకలి తీర్చడం తో...నిరుపేదలు సంతోష పడ్డారు
అన్నదాత సుఖీ భవ
#మీపుట్టినరోజులు పెళ్లి రోజులు పెద్దవాళ్ల జ్ఞాపకార్థాల సందర్భంగా పేదలకు మూగజీవాలకు ఆకలి తీర్చుటకు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ను సంప్రదించండి ఆకలి తీర్చండి..
శ్రీ వినాయక ఫౌండేషన్ టీమ్ చేసే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము..
శ్రీ వినాయక ఫౌండేషన్ టీంకు మీరందించే ఆర్థిక సహాయం కు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది
#శ్రీవినాయకఫౌండేషన్ టీంను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు..9949658274
9885869565

శ్రీ వినాయక ఫౌండేషన్.
D/O 7/247
రామాలయం స్ట్రీట్
దువ్వూరు
వైఎస్ఆర్(కడప)జిల్లా
ఆంధ్రప్రదేశ్ 516175

#Srivinayakafoundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке