Srikakulam - Food Banks: ఇక్కడ భోజనం ఉచితం, మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది | BBC Telugu

Описание к видео Srikakulam - Food Banks: ఇక్కడ భోజనం ఉచితం, మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది | BBC Telugu

శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్ల వద్ద రెండు పూటలా రుచికరమైన భోజనం ఉచితంగా దొరుకుతుంది. మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. ఆకలితో ఉన్నవాళ్లెవరైనా వచ్చి తీసుకుని తినొచ్చు. రోజూ వందల మంది కడుపు నింపుతున్నాయి ఈ ఫుడ్ బ్యాంక్స్.
#Srikakulam #FoodBank #DadyHelpingFoundation

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке