Alasipoyanu |Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi Song 11

Описание к видео Alasipoyanu |Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi Song 11

Alasipoyanu |Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi

Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel | Sridhar | Ravi
Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Sridhar(Bablu)
Sounds :- Pradeep Madipelli (Chintu)
Video Support :- Christopher

Song👇11



తల్లి ఫాతిమా గీతం

ఎవ్వరో.. ఎవ్వరో.. ఈమె ఎవ్వరో...

ఈమె చంద్రబింబమువలె సుందరముగానున్నది.. సూర్యబింబమువలె తేజోవంతముగా ఉన్నది..

శ్రీ యేసునీ జననీ మా మేరీమాత వందనమమ్మా.. ఓ లూరు మాతా.... వందనమమ్మా.. మా నిర్మలమాతా... వందనమమ్మా.. వేళాంగణ్ణమాతా.. 12

ప: సుగుణాలరాశి సౌందర్యమాత...

సాకి: సంధ్యా రాగము చూపట్టు ఈమె ఎవరో....వందనమమ్మా మా ఫాతిమ మాతా ॥ సుగుణాల రాశి॥ సగరిమ గరిస... నిసనిరి సనిద...

11. ఎలిజబెత్తుకు సేవలు చేసి సహాయమాతగా జగతిలో నిలిచి.. ఆ.. ఆ..1121 కానా పెళ్లిలలో కొరతను ఎరిగి తనయుని ప్రార్ధింప నేర్చిన తల్లీ॥2॥ వందనమమ్మా మా సహాయమాతా...

వందనమమ్మా వరప్రసాదమాతా..

వందనమమ్మా మా రక్షణమాతా....

వందనమమ్మా జపమాలమాతా.. ||సుగుణాల రాశి॥ సగరిమ గరిస... నిసనిరి సనిద...

యేసుని బాటలో కల్వరి నడిచి వ్యాకులమాతగా ఖ్యాతిని పొంది ఆ.. ఆ.. ॥2॥ దేవుని వరములు నిండుగ పొంది... దివిభుని రాజ్ఞిగా వెలుగొందుచుంటివి. వందనమమ్మా మా సహాయమాతా... వందనమమ్మా వరప్రసాదమాతా..

Комментарии

Информация по комментариям в разработке