Harathigonuma Deva | Arpana | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel|Sridhar|Ravi

Описание к видео Harathigonuma Deva | Arpana | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel|Sridhar|Ravi

Harathigonuma Deva | Arpana | Fathima Feast Songs 2023 | Sravan Lyadella | Praneel|Sridhar|Ravi

Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Sridhar(Bablu)
Sounds :- Pradeep Madipelli (Chintu)
Video Support :- Christopher

Song 6👇


అర్పణ గీతం

హారతి గొనుమా దేవా - హృది అర్పణ గైకొను ప్రభువా |1:21 హారతిగా మా జీవితమే - అర్పణ (సమర్పణ) చేసెద ప్రభువా ॥2॥ హారతిగా మా జీవితమే సమర్పణ చేసెద ప్రభువా ||2|| ॥హారతి॥ నిసగమపా ....

1. ద్రాక్షావల్లివి నీవు ప్రభూ దానికి రెమ్మలు మేము ప్రభూ ॥2॥ నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం ||2|| అని నీ నడుమయా ॥హారతి ॥ నిగమ...

2. రొట్టెయు రసముతో ప్రభువా - నీ పీఠము చెంతన నిలిచితిమి ||2|| రసములో నీటి బిందువుగా నీలో ఐక్యముచేయుమయా |12|| నీలా మమ్ముల మార్చుమయా॥హారతి ॥

song -5

Комментарии

Информация по комментариям в разработке