Hallelujah Mata Kanna | హల్లెలూయ మాట కన్నా | Praneel Nalla | Sravan Lyadella | Vajith

Описание к видео Hallelujah Mata Kanna | హల్లెలూయ మాట కన్నా | Praneel Nalla | Sravan Lyadella | Vajith

Hallelujah Mata Kanna | హల్లెలూయ మాట కన్నా | Praneel Nalla | Sravan Lyadella | Vajith

Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Vajith
Sounds :- Pradeep Madipally

Lyrics👇

అల్లెలూయ... అల్లెలూయ... అల్లెలూయ...

ప: అల్లెలూయ మాటకన్నా - అమృతపాట దొరకునా అపూర్వమైన దివ్యవాక్కు మహిమపాడతరమా

అ.ప: పాడెదమల్లేలూయా - పాడెదమల్లేలూయా...

ప్రభువుని స్తుతియింప - పాడుడి అల్లెలూయా అల్లెలూయ... అల్లెలూయా...

11211

1. దివ్యగ్రంథమే, ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు పంపిన పనిని సాధించుశక్తి కలిగిన అమృతవాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైనదీ ఈ వాక్కు మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు యిది

11211

||211

Комментарии

Информация по комментариям в разработке