One Rupee Idli: రూపాయికే ఇడ్లీ.. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ హోటల్‌లో 16 ఏళ్లుగా అదే ధర | BBC Telugu

Описание к видео One Rupee Idli: రూపాయికే ఇడ్లీ.. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ హోటల్‌లో 16 ఏళ్లుగా అదే ధర | BBC Telugu

చిన్న హోటళ్లలో 10-15 రూపాయలు లేనిదే ప్లేట్‌ ఇడ్లీ తినలేం. ఇక పెద్ద హోటళ్లలో అయితే 50 నుంచి 100 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఈ హోటల్‌లో మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. 16 ఏళ్లుగా ఇదే ధర. ఊళ్లో ఇతర హోటళ్ల వాళ్లు ధర పెంచాలని అడిగినా తాను అంగీకరించలేదని యజమాని చిన్న రాంబాబు చెబుతున్నారు. మరి ఈ ధర ఎలా గిట్టుబాటు అవుతుంది? రాంబాబు మాటల్లోనే వినండి.

#OneRupeeIdli #IdliForOneRupee #EastGodavari
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке