Fortified Rice | How it is Different From Normal Rice || Idi Sangathi

Описание к видео Fortified Rice | How it is Different From Normal Rice || Idi Sangathi

మన ఆరోగ్యం మనం తీసుసునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఆ ఆహారంలో అన్ని రకాల బలవర్థక పదార్థాలు సరైన మోతాదుల్లో ఉంటేనే అది పోషకాహారం. సాధారణంగా వ్యక్తి శారీరక, మానసిక పెరుగుదల సక్రమంగా ఉండాలంటే పోషకాహారం ఎంతో అవసరం. కానీ, దేశవ్యాప్తంగా అనేక మందిలో పోషకాహార లోపం తలెత్తుతోంది. దీంతో అనారోగ్య సమస్యలు సహా..రక్తహీనత, చినారుల్లో ఎదుగుదల లోపం, వయసుకు తగ్గ బరువు ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం పోషకాహార కొరతను తీర్చేలా అడుగులు వేస్తోంది. 2024 చివరికల్లా దేశవ్యాప్తంగా అందరికి బలవర్థక బియ్యం పంపిణీ చేస్తామని 2021లో ప్రధాని ప్రకటించారు. దేశంలో 65శాతం మంది ప్రజలు బియ్యం ఆహారంగా తీసుకుంటున్న దృష్ట్యా ప్రణాళికబద్దంగా బియ్యాన్ని బలవర్ధకంగా మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాన మంత్రి పోషణ్ పథకంలో భాగంగా ప్రజాపంపిణీ విధానం ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. మరి అసలు పోర్డిఫైడ్‌ బియ్యం అంటే ఏంటి.? సాధారణ బియ్యానికి దీనికి ఏమిటి తేడా.? నిజంగా పోర్టిఫైడ్‌ రైస్‌ ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చా.?
#idisangathi

---------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке