Free Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC Telugu

Описание к видео Free Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC Telugu

తల్లి కోరిక మేరకు ఒక ఫుడ్ ట్రక్ ప్రారంభించారు అహ్మదాబాద్‌కు చెందిన మయూర్ కాందార్. దానితో నగరమంతా తిరుగుతూ ఐస్‌క్రీం, పిజ్జాలు సహా రుచికరమైన రకరకాల వంటకాలతో పేదలు, ఆకలితో ఉన్నవారికి ఉచితంగా కడుపునింపుతున్నారు.
#FreeFoodTruck #FoodForNeedy #Gujarat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке