Praneeth Hanumantu: సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది, దీనికి కారణమేంటి? | weekly Show with GS

Описание к видео Praneeth Hanumantu: సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది, దీనికి కారణమేంటి? | weekly Show with GS

ఒక్క వీడియో అంతులేని చర్చకు తెరలేపింది. తెలుగు నేల మీద సోషల్ మీడియాలో తెగులు అంతా ఇంతా కాదు. సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది. ఈ పరిస్థితికి కారణాలేంటి, పరిష్కారం ఏంటి? బీబీసీ తెలుగు ఎడిటర్‌ జీఎస్‌ రామ్మోహన్‌ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో..
#WeeklyShowWithGS #PraneethHanumantu #Yotuber
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке