ఈ రోజు ఒక పెళ్లి లో ఎంత ఆహారం మిగిలిందో చూడండి..

Описание к видео ఈ రోజు ఒక పెళ్లి లో ఎంత ఆహారం మిగిలిందో చూడండి..

#ఈరోజు దువ్వూరు మండలం లోని #రామాపురం గ్రామం నందు #సుర #సుర సుదర్శన్ గారి పెళ్లి సందర్భంగా సందర్భంగా #భోజనాలు బంధువులు తినగా ఇంకా 300 మందికి పైగా అన్ని రకాల పెళ్లి భోజనాలు మిగిలాయని #శ్రీవినాయకఫౌండేషన్ టీంకు సమాచారం ఇవ్వడంతో #శ్రీ వినాయక ఫౌండేషన్ వెంటనే వెళ్లి #భోజనాలన్నీ సేకరించడం జరిగింది ఈ ఆహారాన్నంత ఆకలితో ఉన్న ఉన్న నిరుపేదలకు అందించి ఆకలి తీరుస్తుంది
#శ్రీ వినాయక ఫౌండేషన్ టీం...

#ఆహారాన్ని దుబార చేయొద్దని #కోరుకుంటున్నాము

#Srivinayakafoundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке