మీ ఇంటికి BRS/LRS చేయించినా లాభం లేనట్టేనా... తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఏం తేలనుంది? | BBC Telugu

Описание к видео మీ ఇంటికి BRS/LRS చేయించినా లాభం లేనట్టేనా... తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఏం తేలనుంది? | BBC Telugu

ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దానికి ఎల్ఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనుమతులు ఉన్నాయో లేదో చూడ్డం ఎంత ముఖ్యం. అసలు ఇవేంటి. పైసాపైసా పోగుచేసి కష్టపడి కొనుగోలు చేసిన లేదా కట్టుకున్న ఇల్లు కూల్చివేత వరకూ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో బీబీసీకి వివరించారు సీనియర్ అడ్వకేట్ చింతపల్లి లక్ష్మీనారాయణ.
#Home #RealEstate #LegalSeries #RERA #Hyderabad #Plot #Flat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке