Donald Trump Rally Shooting: డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? BBC Telugu

Описание к видео Donald Trump Rally Shooting: డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? BBC Telugu

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు వివరించారు. మరోవైపు ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో గుర్తించామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.
#DonladTrump #America #RallyShooting #Pensilvania
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке